సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాష్ట్రాలూ వీటికి సన్నద్ధం అవుతున్నాయి. కర్ణాటక కూడా దీనికి రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం స్థాపించిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా పై చేయి సాధించాలనుకుంటోంది. ఇప్పటి నుంచే సీట్లు, సర్దుబాట్లు ప్రారంభించింది. దీని కోసం డిప్యూటీ సీఎం శివరాజ్ కుమార్ రంగంలోకి దిగారు. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే ప్రఛారాన్ని కూడా భారీగా చేయాలని అనుకుంటోంది కర్ణాటక కాంగ్రెస్. దాని కోసం సినిమా తారలను ఉపయోగించుకోవాలనుకున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అయితే బావుంటుందని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనను వెళ్ళి కలిశారు డీకే శివకుమార్.
పూర్తిగా చదవండి..Kannada congress : రాజకీయాలొద్దు..డీకే భారీ ఆఫర్ ను తిరస్కరించిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్
పాపం ఆదిలోనే హంసపాదు పడింది కర్ణాటక కాంగ్రెస్ కు. లోక్ సభ ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుదామనుకుంది..సినీ నటుడు శివ రాజ్ కుమార్ ను ఆయుధంగా వాడాలనుకుంది. కానీ ఆ ప్లాన్ పట్టాలకెక్కకుండానే ఎర్ర జెండా ఊపేశాడు శివన్న.
Translate this News: