థగ్ లైఫ్….లోక నాయకుడు కమల్ కొత్త సినిమా పేరు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్న మూవీ ఇది. 36 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో థగ్ లైఫ్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇంతకు ముందే ప్రారంభం అయింది. కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Movies:వాహ్ సూపర్ టైటిల్..మణిరత్నం-కమల్ మూవీ పేరు థగ్ లైఫ్
లోక నాయకుడు కమల్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ కేహెచ్ 234. 36 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు థగ్ లైఫ్ అని పేరు పెట్టారు. దీంతో పాటూ కమల్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.
Translate this News: