సచిన్ అంతకు ముందు లెజండరీ క్రికెటర్ల వీడియోలు చూడాలంటే ఇంతకు ముందు వరకు మనకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్. అప్పటి ఆటగాళ్ళ స్పెషల్ రికార్డులు, బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ దొరికే ఒకే ఒక్క చోటు ఈ యూట్యూబ్ ఛానెల్. క్రికెట్ గురించి తెలుసుకోవాలన్నా, రిఫరెన్స్ లు కావాలన్నా వెతికే ఛానెల్ రాబ్ లిండా యూట్యూబ్. 14 ఏళ్ళ నుంచీ నడుపుతున్న ీ ఛానెల్ ఇక మీదట మనకు దొరకదు. ఎందుకంటే దీన్ని శాశ్వతంగా మూసేస్తున్నారు. రాబ్ లిండ్ యూట్యూబ్ ఛానెల్ ను అఫీషియల్ గా టెర్మినేట్ చేసేస్తున్నామని దాని ఓనర్ రాబ్ మూడీ ప్రకటించారు. 14 ఏళ్ళుగా తనను ఆదరించినందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Robelinda youtube channel:క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకపై మీరు ఆ వీడియోలు చూడలేరు!
క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. లెజండరీ వీడియోలను ఇక మీదట చూడడం అవ్వదు. ఆ పాత మధురాలన్నింటినీ జాగ్రత్తగా దాచి ఉంచిన రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ను టర్మినేట్ చేశారు.
Translate this News: