Kamal Haasan: కమల్ హసన్…ఈ యన గురించి తెలియని భారతీయుడు ఉండడు. యాక్టింగ్‌కు ఈయనో క్లాస్ పుస్తకం. కమల్ చేసినన్ని ప్రయోగాలు, వెరైటీ పాత్రలు ఇంకెవ్వరూ చేయలేదు. అయితే కమల్ యాక్టింగ్‌తో పాటూ రాజకీయాల్లోనూ ఇంట్రస్ట్ ఉంది. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని కూడా పెట్టారు కమల్ హసన్. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి రెండు రోజుల్లో శుభవార్త చెబుతా అంటున్నారు కమల్ (Kamal Haasan). పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నామని తెలిపారు కమల్. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్ హాసన్ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్
దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు.
Translate this News: