MLA Madhavi: కడపలో గెలుపుకు కారణం ఇదే.. అందుకే అవినాష్ గెలిచాడు.. మాధవి రెడ్డి ఎక్స్ క్లూజివ్..!
ప్రజలకు సేవ చేసే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారన్నారు టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన భరించలేకే ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేయకుండా ఉన్నట్లైతే సీటు అవినాష్‌కు కాకుండా టీడీపీకే దక్కేదన్నారు.