CM Chandrababu: గ్రామ సచివాలయాల్లో మార్పులపై ఏపీ సర్కార్ ఫోకస్ చేస్తోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన సచివాలయాలను కొనసాగిస్తూనే సిబ్బంది సేవల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
పూర్తిగా చదవండి..AP: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే!
ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే నలుగురు ఉద్యోగులను మాత్రమే ఉంచి.. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనుంది.
Translate this News: