Devara Second Single : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ సింగిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ కంపోజిషన్ లో రానున్న ఈ సాంగ్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Devara : ‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..!
'దేవర'మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు తారక్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది.
Translate this News: