Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..!
'దేవర'మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు తారక్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T155012.302.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T181937.463.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-83.jpg)