కడప APSSDC: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ అవకాశం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. By BalaMurali Krishna 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ అలర్ట్: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల APPSC గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు. By BalaMurali Krishna 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JEE: విద్యార్థులకు అలెర్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే? జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్‌కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: 10,391 ఖాళీలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి..శాలరీ రూ.56,900! మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు EMRS రిక్రూట్మెంట్ 2023 ప్రక్రియ ఆగస్టు 18తో ముగియనుంది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు EMRS అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్, TGT లాంటి ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ టెట్ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరి తేదీ తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్.. ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎప్పుడంటే? ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల(ఆగస్టు) 26, 27 తేదీల్లో మొదటి దశ పరీక్ష ఉంది. లక్షలాది మంది పోటి పడే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. మొత్తం 4,545 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుంది ఐబీపీఎస్. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC: శాలరీ నెలకు రూ.1,12,400.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..త్వరపడండి! ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2023 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. ఈ జాబ్ కొడితే నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు శాలరీ వస్తుంది. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! 7th CPC, లెవల్-10 నెలవారీ పే స్కేల్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్ మీదే. సైంటిస్ట్ 'B' పోస్టుల భర్తీకి DRDO ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 204పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించి drdo.gov.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది ఆగస్టు 31. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: రూ. 69వేల జీతం.. టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. గోల్డెన్ ఛాన్స్..! పదో తరగతి అర్హతతో ఇస్రో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-A జాబ్స్‌కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెక్నీషియన్-B కోసం వేతనం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. ఆగస్టు 21వ వరకు isro.gov.in లో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn