జాబ్స్ Recruitment news: రూ.2,18,200 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. డిటైల్స్ చెక్ చేసుకోండి! 368 సైంటిస్టుల పోస్టుల ఖాళీలను అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ASRB) భర్తీ చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. ఎంపికైన వారికి నెలకు రూ. 1,44200 నుంచి రూ. 2,18,200 పే లభిస్తుంది. https://www.asrb.org.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Latest Jobs: బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.93,000 శాలరీతో CWCలో జాబ్స్..వివరాలివే! సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 153 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇవాళ్టి(ఆగస్టు 26) నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులకు 40వేల నుంచి 90 వేల వరకు శాలరీ ఉంటుంది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: IOCLలో జాబ్స్‌కి నోటిఫికేషన్.. అర్హత, శాలరీ, ఖాళీల వివరాలివే! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 490 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్) లాంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. 12వ తరగతి అర్హతతో 41,822 ఉద్యోగాలు.. చెక్ డీటైల్స్! మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) ద్వారా 41,822 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్కిటెక్ట్ కేడర్, బ్యారక్ అండ్ స్టోర్ ఆఫీసర్, సూపర్వైజర్ , డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టోర్ కీపర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, Mate(మేట్) పోస్టులను ఫిల్ చేయనున్నారు. వీటిలో కొన్ని పోస్టులకు టెన్త్ పాస్ అయితే చాలు.. మరికొన్ని వాటికి 12వ తరగతి అర్హత ఉండాలి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి? ఏడాదికి రెండు సార్లు CBSE పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గుతుంది. స్కోర్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇక నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు జరగనుండగా.. వాటిలో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్! తెలంగాణలో టీచర్ల రిక్రూట్మెంట్లకు సర్కార్ పచ్చజెండా ఊపింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం జరుపుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Chandrayaan-3 Key Points: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!! మిషన్ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో..భారత్ పై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ విజయం తర్వాత, భారతదేశం ఎలైట్ స్పేస్ క్లబ్లో చేరింది. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చంద్రయాన్ 3 గురించి ఈ పది ముఖ్యాంశాలు తప్పకుండా తెలుసుకోవాలి. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: SSC నుంచి మరో నోటిఫికేషన్ అవుట్.. డీటైల్స్ చెక్ చేసుకోండి! ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌తో సహా వివిధ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ssc.nic.in లో సబ్మిట్ చేయవచ్చు. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి! విద్యార్థులకు అలెర్ట్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్సును అందిస్తోంది. మొత్తం 200సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 30లోపు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn