PM Modi : అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. కొన్నివారాల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ(pariksha pe charcha 2024) కార్యక్రమంలో మోదీ(pm modi) ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు.
పూర్తిగా చదవండి..PM Modi : అతి ఎప్పుడూ మంచిది కాదు..నేను ఫోన్ ఎలా వినియోగిస్తానో తెలుసా..?
అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు.
Translate this News: