జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6,160 పోస్టులకు SBI నోటిఫికేషన్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు వేలకు పైగా అప్రెంటీస్‌ల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో మొత్తం 6160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్బీఐ(SBI) అప్రెంటీస్‌కు జీతం నెలకు 15,000. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: 1,303 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు.. త్వరపడండి..! 1,303 రైల్వే జాబ్స్‌కి సెప్టెంబర్ 2తో గడువు ముగియనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సెంట్రల్ రైల్వే రిక్రూట్ చేసుకుంటోంది. దరఖాస్తుదారుల వయసు కేటగిరీ వారీగా.. జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు తప్పనిసరిగా 2021 ఆగస్టు 1 లేదా అంతకు ముందు రైల్వేలో పని చేస్తూ ఉండాలి. By Trinath 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ School holidays: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే? ఈ సెప్టెంబర్‌లో విద్యార్థులకు మొత్తం ఏడు రోజులు సెలవులు వచ్చాయి. నాలుగు ఆదివారాలతో పాటు సెప్టెంబర్ 6న జన్మాష్టమి, సెప్టెంబర్ 18న వినాయక చతుర్థి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్ వచ్చాయి. మరోవైపు ఢిల్లీలో పిల్లలకు మరో మూడు రోజుల సెలవులు అదనం.. జీ20 సమావేశాల కారణంగా సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో దేశరాజధానిలో స్కూల్స్‌కి హాలీడే ప్రకటించారు.. By Trinath 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APSCSCL: ఏపీలో నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్! ఏపీలో వివిధ జిల్లాల్లో కంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. పార్వతీపురం, కోనసీమ, బాపట్ల జిల్లాలో టెక్నికల్ అసిస్ట్, DEO & హెల్పర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. మొత్తం 3614 టెక్నికల్ అసిస్టెంట్, DEO ఇతర పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Raksha Bandhan: స్కూళ్లకి కీలక ఆదేశాలు.. రాఖీ వేళ విద్యార్థులను ఆ విషయంలో శిక్షించొద్దు! రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు రాఖీ, తిలకం, మెహందీలు కట్టుకుంటే శిక్షించరాదని బాలల హక్కుల సంఘం ఎన్సీపీసీఆర్(NCPCR) పాఠశాలలను కోరింది. పిల్లలను శారీరక దండన లేదా వివక్షకు గురిచేసే అలాంటి అభ్యాసాన్ని పాఠశాలలు పాటించకుండా చూసుకోవాలని అభ్యర్థించాలని ఉన్నత బాలల హక్కుల సంఘం తెలిపింది. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: రూ. 56,900 శాలరీ.. నోటిఫికేషన్ విడుదల..నేవీలో ట్రేడ్స్‌మ్యాన్ పోస్ట్ వివరాలివే..! ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 నుంచి రూ.56,900 పే స్కేల్ ఉంటుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Recruitment 2023: రైల్వేలో 2409 ఖాళీలకు నోటిఫికేషన్...పది పాసైతే చాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! ప్రభుత్వ ఉద్యోగాల కోసం కలలు కంటున్న యువతకు భారతీయ రైల్వే గొప్ప అవకాశం కల్పించింది. సెంట్రల్ రైల్వేలో వేలాది అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు రైల్వేలు విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో తెలిపింది. అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Admit Card: UPSC సివిల్ సర్వీసెస్-మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . సెప్టెంబర్ 15, 16, 17, 18, 23, 24 తేదీల్లో పరీక్ష జరగనుంది. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By BalaMurali Krishna 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn