JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
ఆంధ్రాలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వారి ఎదురు చూపులు ఫలించాయి. ఫైనల్‌గా డీఎస్సీ నోటిపికేషన్‌ను విడుదల చేసింది వైసీపీ గవర్నమెంట్. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చాలా మంది అభ్యర్థులు SSC JE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న SSC JE నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షలు జూన్ 4, జూన్ 5, జూన్ 6 తేదీల్లో జరగవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి13 నుంచి ప్రారంభమవుతుంది. రిక్రూట్మెంట్పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. IAF అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్-2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ జాబ్‌కు నెలకు రూ.40వేల జీతం. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.
రాష్ట్రంలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4న టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. మొత్తం ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో 31పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.