జాబ్స్ AP Governmant : సివిల్స్ రాసే వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం.. వివరాలివే! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురందించింది. ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూపీఎస్సీ, ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs in Suryapet: సూర్యాపేటలో ఐటీ కొలువులు.. 26న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!! తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల హామీలో భాగంగా త్వరలోనే సూర్యపేటలో ఐటీ కొలువుల జాతరను నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న ఐటీ హబ్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ టాస్క్ అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స అదిరిపోయే శుభవార్త.. త్వరలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏ శాఖలో అంటే? ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలోనే 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు వివరాలు చూద్దాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TRT : తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. మారిన సిలబస్.. ఈ టాపిక్స్ చదవండి..!! ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అభ్యర్థులు ఇక నుంచి లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టీఆర్టీకి హాజరయ్యే అభ్యర్థులు ముఖ్యంగా బోధనా విధానాల్లో వస్తున్న మార్పులపై నిశితంగా పరిశీలించేలా ప్రశ్నలుంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. సిలబస్ మారిన నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి టాపిక్స్ చదవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TREIPB : గురుకుల అభ్యర్థులకు కీలక అలర్ట్.. అలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్.!! తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది. By Bhoomi 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET-2023: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే! తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను ఈ నెల 23లోగా సమర్పించాలని సూచించారు. By Nikhil 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-4 Results: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ కీ, రిజల్ట్స్ పై కీలక అప్టేట్.. విడుదల ఎప్పుడంటే? తెలంగాణలో గ్రూప్-4 ఫైనల్ కీని మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. By Nikhil 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC Geologist Notification: జియో సైంటిస్ట్‌ల పోస్టులకు రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే చాలు..జాబ్ గ్యారెంటీ..!! కంబైన్డ్ జియో సైంటిస్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే.. గురుకుల టీజీటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. గురుకుల పరీక్షలు రాసిన అభ్యర్థులు నేటి నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గురుకుల బోర్డు. అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్ స్వీకరించనుంది బోర్డు. By Shiva.K 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn