జాబ్స్ Scholarship: విద్యార్థులకు శుభవార్త...స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!! చదువుకోవాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా ఎంతోమంది ప్రతిభావంతులకు పేదరికం కారణంగా చదవుకు దూరం అవుతున్నారు. అందులోనూ ఆడపిల్లల పట్ల మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకుని...వారికి ఆర్థికంగా సాయం చేయడంతోపాటు చదువులో రాణించేలా విప్రో సంస్థ సంతూరు స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!! బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ప్రైవేట్ రంగ ఐడీబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రాసెన్ ను ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నేటితో అంటే సెప్టెంబర్ 30తో ముగియనుంది. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన...!! తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 Updates: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీ ముందున్న రెండు ఆప్షన్లు ఇవే.. నోటిఫికేషన్ నుంచి నేటి వరకు అసలేం జరిగిందంటే? తెలంగాణలో రెండో సారి గ్రూప్-1 పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఏం చేయానల్న అంశంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణలతో చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి టీఎస్పీఎస్సీ వచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AP Tenth Exams 2023: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం! పదోతరగతి పబ్లిక్ పరీక్షల గురించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్క్రుతం పేపర్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడంపై విమర్శలు తలెత్తడంతో సర్కార్ వెనకడుగు వేసింది. వచ్చే ఏడాది నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్...ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!! తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీల్లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి సంగతి తెలిసిందే. దీంతో వీటిల్లో సుమారు 8వేల వరకు అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Govt Jobs 2023: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!! తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గెస్ట్ అధ్యాపకుల కోసం సిరిసిల్లలోని టీటీడబ్య్లూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Scholarship: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!! పదోతరగతి పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. ఉన్నత చదువుల కోసం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ. 30వేల స్కాలర్ షిప్ ను పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థుల నుంచి విద్యాదాన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యావిదాన్ స్కాలర్ షిప్స్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవచ్చు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!! ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn