జాబ్స్ JOBS: నిరుద్యోగులకు అలర్ట్..450 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI JOBS: ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్‌కు ముగుస్తున్న గడువు.. మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 6, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 442 మేనేజీరియల్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Latest Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లక్షా 50వేల శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! ఆదాయపు పన్ను శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ కింద ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్కు ఎంపికైతే రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు, ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు ఎంపికైతే రూ.18,000-56,900 వేతనం లభిస్తుంది. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RBI JOBS : డిగ్రీ పాసయ్యారా? నెలకు 55వేల జీతం మీదే..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను సమర్పించాలి. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ టీచర్లకు షాకింగ్ న్యూస్..సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్..!! తెలంగాణలోని టీచర్లకు షాకింగ్ న్యూస్. సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాలి.కానీ సగం పూర్తయి..మరో సగం నిలిచిపోయాయి. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Army Jobs-2023: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!! దేశానికి సేవచేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి, చివరి ఏడాది చదవుతున్నవారికి ఇండియన్ ఆర్మీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెక్షన్ బోర్డు (SSB)ద్వారా ఇంటర్వ్యూతో నియామకాలు జరుగుతాయి. ఇందులో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. టీజీసీ ప్రకటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt jobs 2023: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!! న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC Recruitment 2023)ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు లేదా ఆసుపత్రుల్లో 1038 పారమెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రీజియన్ లో మొత్తం 70ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీల్లో ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Govt Jobs: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే విద్యుత్ శాఖలో మరో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC NET 2023 Application: యూజీసీనెట్ 2023 దరఖాస్తులు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే..!! NTA UGC NET డిసెంబర్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దీని కోసం నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు ఇక్కడ చూడవచ్చు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn