జాబ్స్ AIIMS JOBS: నిరుద్యోగులకు శుభవార్త...ఎయిమ్స్‌లో భారీ రిక్రూట్మెంట్..పూర్తి వివరాలివే..!! ఎయిమ్స్ భోపాల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 233 గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Gate 2024 : గేట్ 2024 కోసం దరఖాస్తుకు నేడే చివరి తేదీ..దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే..!! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, గేట్ 2024 కోసం కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు అంటే 12 అక్టోబర్ 2023న ముగించనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ World cup 2023: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..! క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్ సెట్! డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిమాండ్ దేశంలో మరే ఇతర జాబ్స్‌కి లేదు. డేటా సైంటిస్ట్ ఏడాదికి సగటును రూ.13లక్షలు సంపాదిస్తున్నాడు. మనం డెవలెప్ అయ్యే కొద్దీ ఏడాదికి రూ.70లక్షల వరకు సంపాదించుకోవచ్చు. జేఈఈ(JEE) మెయిన్, జేఈఈ(JEE) అడ్వాన్స్డ్, గేట్ లాంటి వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ఆధారంగా అన్ని డేటా సైన్స్ కళాశాలలకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇక సగటు డేటా సైన్స్ కోర్సు ఫీజు రూ.70,000 - రూ.4,50,000 మధ్య ఉంటుంది. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే! తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) వాయిదా తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే దీనికి కారణమని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ విధానంలో 6రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంపై పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ఎన్టీపీసీలో కొలువుల జాతర..495 పోస్టులకు రిక్రూట్ మెంట్..!! ప్రభుత్వ రంగ సంస్థ NTPC ఇంజనీర్ల కోసం అనేక పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఇతర సమాచారం కోసం ఇక్కడ చదవండి. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Group 2 Exam Postpone: తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs : ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ -2తో పాటు ఆ పరీక్షలన్నీ వాయిదా? తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే ఛాన్స్ ఉంది. నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష రెండోసారి వాయిదాపడనుంది. దీంతో అదే నెలలో జరగాల్సి ఉన్న డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా...లేదంటే ఎస్జీటీ పరీక్ష మాత్రమే పోస్ట్ పోన్డ్ చేయాలన్న విషయంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Constable Jobs: కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వారికి షాక్.. మళ్లీ ముల్యాంకనం చేయాలన్న హైకోర్ట్..!! తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలను తొలగించాలని..అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆ తర్వాతే మూల్యాంకనం చేసిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn