ఆంధ్రప్రదేశ్ APPSC Group 2: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 897 పోస్టులతో గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 897 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. By Naren Kumar 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group 2 Notification: నేడే 900లకు పైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త! ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ యువత వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌కు వేళైంది. గురువారం అర్ధరాత్రిలోగా వారు శుభవార్త వినబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పేర్కొన్నట్టుగానే పెద్దసంఖ్యలో పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. By Naren Kumar 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏపీ యువతి.. అయినా లక్ష్యం నెరవేరలేదట! అంబటి కీర్తినాయుడు అనే ఏపీ యువతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ధవళేశ్వరంకు చెందిన ఆమె కస్టమ్స్, ఎంటీఎస్, రైల్వే, పోస్టల్, గ్రామ కార్యదర్శి, ట్యాక్స్ అసిస్టెంట్, జీఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్స్ సాధించినా సివిల్స్ లక్ష్యం అంటోంది. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SBIలో 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు ఆ స్కిల్ ఉంటే చాలు ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI)నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల నియామకాలు చేబట్టబోతున్నట్లు ప్రకటన విడుదలచేసింది. ఏపీలో 400, తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే.. రేపే రేవంత్ సంతకం! తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం దివ్యాంగురాలు రజినీకి ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జాబ్ గ్యారెంటీ ఫైల్ పై సంతకం చేయనున్నారు. ఇప్పటికే రజినీకి ఆహ్వానం అందించినట్లు సమాచారం. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JNTU: ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!! ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!! ఇంటర్ తర్వాత హోటర్ మేనేజ్ మెంట్ చేస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈరంగాన్ని ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. దేశంలో టాప్ 5 మేనేజ్ మెంట్ కాలేజీలు ఉన్నాయి. జీతాలు కూడా భారీగానే ఉంటాయి. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!! తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజుల మాత్రమే అవకాశం ఉంది. https://ttd-recruitment.aptonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ టీటీడీ సూచించింది. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు గుడ్‌న్యూస్.. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు! ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యూయేట్ ((ఎంఈ, ఎంటెక్) కోసం నిర్వహించే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ రద్దు చేసేందుకు విద్యామండలి కసరత్తులు చేస్తోంది. 2024-25లో ప్రవేశ పరీక్ష పెట్టకుండానే విద్యార్థులకు పీజీలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn