ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన వారికి గుడ్ న్యూస్.. 256 ఉద్యోగాలకు నోటిఫికేషన్! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 256 పారామెడికల్ పోస్టులుండగా టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ లో డిసెంబర్ 11 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్! ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాలు! ఏపీ గ్రామ సచివాలయాల్లోని 1,896 పశు సంవర్థక సహాయకుల నియామాలను చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 11, 2023, రుసుం చెల్లించడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 10. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-2: గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!! గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 6,7తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rate: గతవారంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉన్నాయంటే.. బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 58,450 గానూ.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 63,760గానూ ఉంది. వెండి కేజీ రూ.83,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. By KVD Varma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ M.Tech Admissions: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఎంట్రెన్స్ లేకుండానే ఎంటెక్ లోకి..!! ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. వీటిలో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ పాలిటెక్నిక్‌లో కొత్త సిలబస్.. అయిదేళ్లు కష్టపడితే డైరెక్ట్ జాబ్ పాలి టెక్నిక్ విద్యలో కొత్త సిలబస్ చేర్చబోతున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. విదేశాల్లోని డిప్లొమా పాఠ్యప్రణాళిక ఆధారంగా 5ఏళ్ల కోర్స్ ను రూపొందించబోతుండగా 2024 మార్చి 15వ తేదీ నాటికి దీనిని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!! పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 31ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతోపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన....!! 10,12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎలాంటి డివిజన్లు, డిస్టింక్షన్ కేటాయింమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని పేర్కొంది. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn