ఇంటర్నేషనల్ Scholarship: ఎంబీఏ చేసే వారికి ఆ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా రూ.10 లక్షల స్కాలర్ షిప్! 2024లో MBA చేయాలనుకునేవారికి యుకేలోని 'షెఫీల్డ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్ స్కూల్' బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్రిటన్ తోపాటు తమ విద్యా సంస్ధలో చేరే విదేశీ విద్యార్థులకు సైతం రూ.10.52 లక్షల స్కాలర్ షిప్ అందించబోతున్నట్లు ప్రకటించింది. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs Alert: నిరుద్యోగులూ బీఅలర్ట్...ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!! పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు.ఈ పోస్టులన్నీ ఈ వారంలోనే దరఖాస్తు చేసుకోవాలి. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Unemployment Benefits: నిరుద్యోగులకు శుభవార్త...జనవరి 1 నుంచి రూ. 3వేల నిరుద్యోగ భృతి..ఈ అర్హతలు ఉండాల్సిందే..!! కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన యువనిధి స్కీం ఎట్టకేలకు అమలు తేదీని ఖరారు చేసింది. ఈ స్కీంకు సంబంధించి దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతురాని సర్కార్ తెలిపింది. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC: ఆ డిగ్రీలు చేస్తున్న వారికి యూజీసీ అలర్ట్.. గుర్తింపు లేదని ప్రకటన..!! యూజీసీ ద్వారా గుర్తింపు పొందని విదేశీ యూనివర్సిటీల సహకారంతో డిగ్రీలు అందిస్తున్న ఎడెక్ట్ కంపెనీలు, కాలేజీలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ డిగ్రీలు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. ఇలాంటి ప్రొగ్రామ్స్ తో భవిష్యత్ ఉపాధి అవకాశాలకు ప్రమాదం తప్పదని హెచ్చరించింది. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NRSC Jobs: పది, ఐటీఐ అర్హతతో ఎన్ఆర్ఎస్సీలో టెక్నీషియన్ ఉద్యోగాలు..జీతం రూ. 60వేల పైనే..!! పది, ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 54టెక్నీషియన్ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JNTUH: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ అదిరిపోయే శుభవార్త.. కీలక ఉత్తర్వులు జారీ! జేఎన్ టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు 23, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 గ్రేస్ మార్కులు కలపబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! నిరుద్యోగులకు శుభవార్త. మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవ్వగా..ఇప్పుడు మరో 1890 పోస్టులతో 7094 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Recruitment 2023: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే అదిరే శుభవార్త.. టెన్త్ అర్హతతో 3,015 ఖాళీలకు నోటిఫికేషన్! మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. By Naren Kumar 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Job Mela in AP: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలు.. ఈ నెల 19న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! ఏపీలో ఈ నెల 19న నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నారు. By Nikhil 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn