జాబ్స్ తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో ఈ సారి కొత్త మార్పులు! 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు నిర్వహిస్తున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేరు వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే తెలంగాణలో విద్యాసంస్థలు మరోసారి సెలవులు ప్రకటించనున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే ఉండటంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు వివిధ పద్ధతుల్లో హాలీడేట్ ఇవ్వనున్నాయి. కొన్ని పాఠశాలలు డిసెంబర్ 22 నుంచి 26 వరకూ 5 రోజులు సెలవులు ఇస్తున్నాయి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్స్.. పూర్తి అర్హతలివే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యాసంవత్సరం అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 5వ తరగతిలో ప్రవేశాలకు 2024 జనవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదలైన గ్రూప్ 2 అప్లికేషన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా.. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: నిరుద్యోగులు ఈ బంపర్ న్యూస్ మీకోసమే..ఈ జాబ్ మేళాలో పాల్గొనండి..ఉద్యోగం పట్టండి..!! ప్రకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ ఉద్యోగాలను పొందే అవకాశాన్ని సర్కార్ కల్పిస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.26-12-2023 రోజున 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Navy Jobs : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్! ఇండియన్ నేవీ లో 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్ నేవీ పేర్కొంది. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IB ACIO Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరో లో 226 ఉద్యోగాలు..వీళ్లే అర్హులు..!! కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బోర్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JNVST Hall Tickets: విద్యార్థులకు అలర్ట్...జవహర్ నవోదయలో 6వ తరగతి పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!! రానున్న విద్యా సంవత్సరానికి 2024-25 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. జనవరి 20న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!! ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn