జాబ్స్ Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!! అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్ భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్ల పరిధిలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు..ఆ బ్యాంకులో జాబ్ మీదే..పూర్తివివరాలివే..!! బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రకటించింది. మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తుంది. దరఖాస్తులు నేటి నుంచి షురూ అయ్యాయి. చివరి తేదీ ఫిబ్రవరి 8. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో కంప్యూటర్ కోర్సులో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 'UPPRPB'రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60,244 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం 50.14 లక్షల మంది అప్లై చేసుకోగా.. ఇన్ని దరఖాస్తులు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అన్నారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకోసం జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Crude Oil and Gas: సెకనుకు 3 లక్షల పైనే బిల్లు.. దేశంలో పెట్రోల్ దిగుమతుల తీరిది.. మన దేశం దిగుమతి చేసుకునే ముడిచమురు అలాగే గ్యాస్ బిల్లుకు సంబంధించి లెక్కలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం ముడిచమురు అలాగే గ్యాస్ కోసం ప్రతి సెకనుకు రూ. 3,14,618 బిల్లు చెల్లిస్తోంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Steel : 3 వేల మందికి ' టాటా ' బైబై..! త్వరలో టాటా కంపెనీ నుంచి 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన బ్రిటన్ యూనిట్ లో ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన పోర్ట్ టాల్బోట్ స్టీల్ వర్క్స్ యూనిట్ లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లను మూసివేయనున్నట్లు తెలిపింది. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Coaching Center : కేంద్రం కొత్త నిర్ణయం..ఇక పై వారికి కోచింగ్ సెంటర్ లలో అనుమతి లేదు! ఇక నుంచి కోచింగ్ సెంటర్లలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదని కేంద్రం ప్రకటించింది. అలాగే కోచింగ్ సెంటర్లు విద్యార్థులను వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేలా వాగ్దానాలను కానీ, హామీలు కానీ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ LayOffs: గడిచిన 20 రోజుల్లోనే 7,500 మందిని తొలగించిన దిగ్గజ టెక్ కంపెనీలు! కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn