IBPS Clerk Notification 2024: నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తీపి కబురు అందించింది. 2025-2026 సంవత్సరానికి గానూ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP)-XIV ద్వారా 6128 క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టులు భర్తీ చేపట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఖాళీలున్నాయి.
పూర్తిగా చదవండి..IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 6128 క్లర్క్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 1-21 వరకూ ఆన్ లైన్ వేదికగా అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: