Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌లో జాబ్స్! ఇలా అప్లై చేయండి!
అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు.