Ananthapuram: ఏపీ టీచర్ అభ్యర్థులకు అనంతరపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భారీ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులను ఉద్యోగాల్లో చూడాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం పట్టణంలోని టెక్స్ టైట్ పార్క్ వద్ద ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను శ్రీనివాస్ ప్రారంభించగా.. ఆర్డిఓ రాణి సుష్మిత, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే!
నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు అనంతపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. నిష్ణాతులైన అధ్యాపకులచే పాఠాలు చెప్పిస్తామన్నారు. ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు.
Translate this News: