JEE Result: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 26న జేఈఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దీనికి హాజరయ్యారు.

New Update
JEE Result: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

JEE Result: ఐఐటీల్లో బీటెక్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్. వీటి ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. వీటి కోసం ఈ కింది లింక్‌లో చూడవచ్చును. ఐఐటీ మద్రాస్ జేఈఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.

జేఈఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాలు..

ప్రతీ ఏడు ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి లక్షల్లో విద్యార్ధులు హాజరవుతారు. ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల మంది జేఈఈ ఎగ్జామ్ రాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేలమంది ఉన్నారని అంచనా.

Also Read:National: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే..

Advertisment
Advertisment
తాజా కథనాలు