Japan Earth Quake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించడంతో రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు సునామీ హెచ్చరికలు (Tsunami Warnings) జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భూకంపానికి బలైపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జపాన్‌లో బలమైన భూకంపాలు సంభవించిన తరువాత ఇప్పటివరకు 30 మంది మరణించారు. విపత్తు పరిమాణాన్ని అంచనా వేయడానికి అధికారులు కష్టపడుతున్నారు. ద్వీప దేశం ఏకంగా 155 భూకంపాలతో దెబ్బతిన్నతి. భూకంప తీవ్రత ఏకంగా రిక్టెర్ స్కెల్‌పై ఏకంగా 7.6 ఉండడంతో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్థి నష్టం జరుగుతోంది. మరోవైపు సహాయిక చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు భూకంపానికి చెందిన వీడియోలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.
ALSO READ: ఆ ముగ్గురు ఔట్.. నంబర్-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్.. తుది జట్టు ఇదే!