Vizag Beach: విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా?
నాలుగు రోజులుగా వైజాగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అక్కడి సముద్రం వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడో 2004లో సునామీ వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిన సముద్రం ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తోంది. దీనికి కారణం జపాన్ భూకంపమా? లేక మళ్ళీ సునామీ వస్తుందా? అంటూ అక్కడి వారు భయపడుతున్నారు.