Japan Earth Quake: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఒళ్లు గగుర్పొడిచేలా భూకంప వీడియోలు! భారీ భూకంపాలతో జపాన్ అల్లకల్లోలంగా మారింది. సెంట్రల్ జపాన్లో ఒక్కరోజులో 155 భూకంపాలు రావడంతో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు భూకంప ధాటికి ఏకంగా 30మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోల కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి. By Trinath 02 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Japan Earth Quake: జపాన్లో భారీ భూకంపం సంభవించడంతో రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు సునామీ హెచ్చరికలు (Tsunami Warnings) జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భూకంపానికి బలైపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జపాన్లో బలమైన భూకంపాలు సంభవించిన తరువాత ఇప్పటివరకు 30 మంది మరణించారు. విపత్తు పరిమాణాన్ని అంచనా వేయడానికి అధికారులు కష్టపడుతున్నారు. ద్వీప దేశం ఏకంగా 155 భూకంపాలతో దెబ్బతిన్నతి. భూకంప తీవ్రత ఏకంగా రిక్టెర్ స్కెల్పై ఏకంగా 7.6 ఉండడంతో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్థి నష్టం జరుగుతోంది. మరోవైపు సహాయిక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూకంపానికి చెందిన వీడియోలు ట్విట్టర్లో వైరల్గా మారాయి. Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv — OSINTdefender (@sentdefender) January 1, 2024 #JAPAN has been hit by a massive 7.6 #EARTHQUAKE! Orders to evacuate have been issued, along with tsunami warnings. Let’s pray for everyone’s safety in #Japan pic.twitter.com/iz8y41eOgG — Nilofar Ayoubi 🇦🇫 (@NilofarAyoubi) January 1, 2024 Praying for everybody in Japan, in the earthquake. #Tsunami #Japan #Earthquake pic.twitter.com/6tnd2sVjqj — Erin Elizabeth Health Nut News 🙌 (@unhealthytruth) January 1, 2024 Someone recorded this during the earthquake in #Japan #earthquake #Tsunami pic.twitter.com/At9r4LNt7c — Ⓧ (@Pinkiliciouus) January 2, 2024 Impact Of #Japan's Jan 1 Quake At Metro Station Captured On Camera pic.twitter.com/4q4TTzkuz8 — NDTV (@ndtv) January 2, 2024 If you stand with the people of Japan , during this tough time in which they are experiencing a Tsunami and earthquake ; U wont pass without liking this tweet ❤ May God protect the children mothers & people of Japan from the Tsunami#Japan #Tsunami pic.twitter.com/BSUWk2URAD — CURIOUS (@OUTOFCHARACTERT) January 2, 2024 The situation in Japan is currently uncertain and deteriorating. Let's keep Japan in our thoughts during these challenging times. #Japan 🙏 #earthquake #Tsunami pic.twitter.com/ibzNFc6FMo — Ⓧ (@Pinkiliciouus) January 2, 2024 Watch as a 7.6 magnitude earthquake on a Richter scale hits a hospital in Japan sending the nurses In a panic . Keep the people of Japan safe and in your prayers .#japan #earthquake #Tsunami pic.twitter.com/XhMoHW1kZv — Ravinder Kapur. (@RavinderKapur2) January 1, 2024 ALSO READ: ఆ ముగ్గురు ఔట్.. నంబర్-1 ఆటగాడి స్థానంలో ఆల్రౌండర్.. తుది జట్టు ఇదే! #japan-earth-quake #earth-quake #japan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి