జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధీనంలో ఉందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ళ్ల రెవెన్యూ డివిఇది బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు రావడంతో చేవెజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Telanagana: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన
జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Translate this News: