Telanagana: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. By B Aravind 30 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధీనంలో ఉందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ళ్ల రెవెన్యూ డివిఇది బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు రావడంతో చేవెజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించినట్లు సమాచారం. Also Read: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా? జన్వాడ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు గురువారం సర్వే చేశారు. శాటిలైట్ చిత్రాలు, గ్రామ పటాలను పోల్చారు. నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నారు. #ktr #telangana #hydra #janwada-farmhouse మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి