Sri Krishna Janmashtami : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు.!
మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణున్ని మహా విష్ణువు అవతారంగా చెబుతారు. శ్రీకృష్ణుడు జీవితం మానవాళికి ఒక గొప్ప పాఠంగా మిగిలిపోయింది. కృష్ణుడి జీవితం మానవాళికి రక్షణ, కరుణ, ప్రేమ,స్నేహం, సున్నితత్వం, ప్రశాంతత వంటి విషయాలను నేర్పుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-25T111910.452.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/krishna.jpg)