Sri Krishnashtami : మీరు పట్టిందల్లా బంగారం కావాలా..? అయితే ఆ చిన్ని కిట్టయ్యను ఈ పూలతో పూజించేయండి మరి!
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన ఆ చిన్ని కన్నయ్యను కొన్ని రకాల పూలతో పూజిస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ తమ మీద ఉంటుందని భక్తులు నమ్ముతారు. మరి ఆ పూలేంటో..వాటితో ఎలా పూజించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.