/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T134459.416.jpg)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ విజయ ప్రభంజనం సృష్టిస్తోంది. 21 స్థానాల్లో పోటీలో దిగిన జనసేన.. అన్ని నియోజకవర్గాల్లో కూడా అధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పాలకొండలో జనసేన అభ్యర్థి వెనుకంజలో ఉండగా.. ప్రస్తుతం ఆయన కూడా మెజార్టీలో కొనసాగుతున్నారు. దీంతో 21 స్థానాల్లో జనసేన అధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు పోటీలోకి దిగిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా ముందుంజలో ఉండటం విశేషం.
Also Read: వైసీకీ భారీ ఎదురుదెబ్బ.. జగన్ చేసిన పెద్ద తప్పిదం అదేనా..