New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T140459.061.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నేత వంగ గీతాపై 50 వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. దీంతో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్.. శాసనసభలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా అధిక్యంలో కొనసాగుతోంది.
తాజా కథనాలు