Janasena Chief Pawan Kalyan : సీఎం జగన్(CM Jagan) కు బహిరంగ లేఖ రాశారు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో ఇప్పుడు కుల గణన ఎందుకు?.. దీనికి సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు.
రిక్రూట్ మెంట్
Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్కు పవన్ బహిరంగ లేఖ
కుల గణనపై సీఎం జగన్ కు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు కుల గణన చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.
Translate this News: