Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజుల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Telangana: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Translate this News: