రాత్రి కి రాత్రే మారణహోమం | RTV Exclusive Iran Israel War Secrets Revealed | Iran vs Israel | RTV
ఇటీవల ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్ కొత్త స్కెచ్‌తో మరోసారి భీకర దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి వెనుక ఇరాన్ హస్తముందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి దాడులకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.