Telangana: తండ్రిని మించిన తనయురాలు.. మనసుకు హత్తుకున్న దృశ్యం

ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి తండ్రికి మించిన ఉన్నతపదవి పొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రైని ఐఏఎస్ అయిన ఉమాహారతి పోలీస్ అకాడమికి రాగా ఆయన తండ్రి ఆమెకు సెల్యూట్‌ చేసిన దృశ్యం అందరి మనసుకు హత్తుకుంది.

New Update
Telangana: తండ్రిని మించిన తనయురాలు.. మనసుకు హత్తుకున్న దృశ్యం

బిడ్డలు ఉన్నత స్థాయిలోకి వెళ్తే తల్లిదండ్రుల సంతోషం వర్ణించలేనిది. తల్లిదండ్రులకు మించిన విజయాన్ని బిడ్డలు సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి తండ్రికి మించిన ఉన్నతపదవి పొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రైని ఐఏఎస్ అయిన ఉమాహారతి పోలీస్ అకాడమికి వచ్చారు. ఆ సమయంలో అక్కడే డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఉన్నారు. కూతురుని చూడగానే తండ్రి ఆమెకు సెల్యూట్ చేసిన దృశ్యం అందరి మనసుకు హత్తుకుంది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో HCLలో ఉద్యోగాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు