Mumbai Indians vs Sun Risers Hyderabad: టీ20 అంటే వినోదం. ఫోర్లు, సిక్సులు, రికార్డులు, అరుపులు, కేకలు, ఈలలు, గోలలు..! హై స్కోరింగ్ మ్యాచ్ అంటే ఆ కిక్కు మరో లెవల్.. అది కూడా రెండు టీమ్‌లు నువ్వా నేనా అన్నట్టు తలపడితే ఫ్యాన్స్‌కు పండుగే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నెక్ట్స్ లెవల్లో సాగింది. ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించింది. మొదటి ఓవర్ నుంచి చివరి ఓవర్‌కు అద్భుతంగా సాగిందీ మ్యాచ్. సన్‌రైజర్స్ ఓపెనర్ హెడ్‌తో మొదలైన బౌండరీల వర్షం ముంబై మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ దంచుడు వరకు కొనసాగింది.
పూర్తిగా చదవండి..SRH vs MI: ఉప్పల్‌లో కొడితే బాల్ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు భయ్యా!
ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రికార్డులు ఏరులై పారాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్సులు కొట్టారు. ఇక రెండు టీమ్‌లు కలిపి 523 రన్స్ చేశాయి. ఇలా ఎన్నో లిస్టుల్లో ఈ మ్యాచ్ టాప్‌లో నిలిచింది. రికార్డులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: