Interesting Facts About Kalki : ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కల్కి 2898AD’ చిత్రం ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మహాభారంతం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
పూర్తిగా చదవండి..Kalki : ‘కల్కి’ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898AD'. మహాభారంతం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా అంతా 'కల్కి' పాత్ర చుట్టే తిరుగుతుంది. కల్కి గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఈ ఆర్దికల్ లో తెలుసుకుందాం.
Translate this News: