Modi-Trump: మోదీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్ - PHOTOS

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అనంతరం కొన్ని విషయాలపై చర్చించారు. మీటింగ్ తర్వాత మోదీకి ఒక బహుమతిని ట్రంప్ అందజేశారు. తానే స్వయంగా రాసిన ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ అనే పుస్తకాన్ని ట్రంప్ కానుకగా ఇచ్చారు.

New Update
Advertisment
తాజా కథనాలు