కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?

అమెరికాలోని కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఫెర్నెడేల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

New Update
Earth quake

అమెరికాలోని కాలిఫోర్నియాలో భూరీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో నమోదైనట్లు యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ఫెర్నెడేల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఇది కూడా చూడండి: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

సునామీ హెచ్చరికలు కూడా..

ఫెర్నాడేల్, యురేకా, రియో డెల్, పెట్రోలియా, స్కాటియా, కాబ్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు సృష్టించింది. అలాగే ఒరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కోతో పలు కొన్ని సమీప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు