BIG BREAKING: ఆఫ్గానిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. 2 వేల మందికి పైగా మృతి?

ఆఫ్గానిస్తాన్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించగా మరోసారి అర్థరాత్రి భూప్రకంపనలు సృష్టించాయి. కాబూల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇటీవల భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్గానిస్తాన్‌లో 2 వేలకు మందికిపైగా మృతి చెందారు. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆఫ్గానిస్తాన్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించగా మరోసారి అర్థరాత్రి భూప్రకంపనలు సృష్టించాయి. కాబూల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. మరోసారి భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్గానిస్తాన్‌లో 2 వేలకు మందికిపైగా మృతి చెందారు. 

ఇది కూడా చూడండి: Watch Video: అయ్యో.. రూ.8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన వెంటనే ఘోర ప్రమాదం

కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి..

ఇదిలా ఉండగా ఇటీవల మయన్మార్‌, ఆఫ్గానిస్తాన్‌లో కూడా భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు బిక్కుమంటూ భయంతో ఉంటున్నారు. ఏ నిమిషం ఎలాంటి భూంకం సంభవిస్తుందో అని భయపడుతున్నారు. అయితే ఆదివారం భారీ భూకంపం వచ్చినప్పటి నుంచి వరుసగా భూకంపాలు వస్తున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 

ఇది కూడా చూడండి:  BIG BREAKING: మరోసారి భారీ భూకంపం.. ఒకేసారి రెండు దేశాల్లో.. భయంతో ప్రజలు పరుగులు

ఆఫ్గానిస్తాన్‌లో గత వారం భారీ భూకంపం సంభవించడంతో దాదాపుగా 2 వేలకు మంది మృతి చెందారు. 1400 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 8 కి.మీ లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయలయ్యారు. వందలకొద్ది ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ భూకంపాన్ని మరిచిపోకముందే మళ్లీ భారీ భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు