/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Exam-jpg.webp)
TS Inter Supply Results 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. మే 24న నుంచి జూన్ 3 వరకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫెయిల్ అయినవారితో సహా.. ఇంప్రూమెంట్ కోసం పరీక్షలు రాసినవారు కూడా ఉన్నారు. ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..!