Also Read: తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారా.. బస్సు యాత్ర ఏం చెబుతోంది!
అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే.. వాటిపై పబ్లిక్ పరీక్షల ( మాల్‌ప్రాక్టీస్, ఇతర అనైతిక చర్యల నిరోధక) రూల్స్ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. బాలికల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రవేశాల సమయంలో ప్రతి కాలేజీ ఎంట్రన్స్ గేట్ వద్ద.. మంజురైన సెక్షన్లు, భర్తీ చేసే సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలని అంతేగాని ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
Also Read: రేవంత్‌లో అసహనం పెరిగిపోతుంది.. కిషన్‌రెడ్డి సెటైర్లు