/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T181755.480.jpg)
Indian Athlete In Shooting Finals : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత్ (India) కు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్ (Air Pistol Shooting Finals) కు అర్హత సాధించింది. ఈ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయర్ లో 44 మంది పాల్గొనగా 580 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ రౌండ్ రేపు సాయంత్రం జరగనుంది.
Also Read : మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం!