Paris Olympics Air Pistol: పారిస్ ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్ లో మను భాకర్
టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశను పోగొడుతూ, పారిస్‌లో మను భాకర్ బలమైన ప్రదర్శన ఇచ్చింది. మను భాకర్ 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం అంటే ఈరోజు పతకం సాధించే అవకాశం ఉంది.