/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawannn.png)
Pawan Kalyan: మలికిపురంలో ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. రాపాక వరప్రసాద్ ఐదు ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నారని.. రైతుల కష్టాలను రాపాక వరప్రసాద్ తీర్చలేదని అన్నారు. డ్రైవర్‌ను చంపిఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై చర్యలు లేవు అని ఫైర్ అయ్యారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని పేర్కొన్నారు.