Latest News In TeluguPhotos: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న రచిన్ గర్ల్‌ఫ్రెండ్! హాట్ ఫొటోలు చూడండి! న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ తన లవర్ ప్రమీలాను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. By Trinath 04 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRachin-Sachin: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు.. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మరో సెంచరీతో మెరిశాడు. పాక్‌పై మ్యాచ్‌లో సెంచరీ చేశాడు రచిన్. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు మూడో సెంచరీ ఇది. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్‌గా నిలిచాడు రచిన్. By Trinath 04 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNZ vs PAK: చిన్నస్వామిలో చిన్నపిల్లలని చేసి చితక్కొట్టారుగా.. పాక్‌ని దేవుడే కాపాడాలి! పాకిస్థాన్‌పై కివీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 రన్స్ చేసింది. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర మరో సెంచరీ బాదాడు. By Trinath 04 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAUS vs NZ: మ్యాచ్ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్ క్యాప్స్.. మరో హై థ్రిల్లర్ మ్యాచ్‌కు ధర్మశాల వేదికైంది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరకు ఆస్ట్రేలియా గెలిచింది. 389 పరుగులు లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ చివరి బంతికి బోల్తా పడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసిన కివీస్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్, కివీస్ బ్యాటర్ రచిన్ సెంచరీలు చేశారు. By Trinath 28 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn